Balapur Laddu: రేపే బాలాపూర్ లడ్డూ వేలం.. ఈసారి కొత్త రూల్, గతేడాది ఎంత పలికిందంటే?

4 months ago 5
Balapur Laddu: వినాయక నవరాత్రోత్సవాల్లో చివరి ఘట్టం నిమజ్జనమే. అయితే ఈ నిమజ్జనానికి ముందు గణేషుడి చేతిలో ఉండే లడ్డూను వేలం వేస్తూ ఉంటారు. లడ్డూ వేలం అంటే.. ఠక్కున గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డూనే. ఇక ఈసారి మంగళవారం బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ జరగనుంది. అయితే గతం కంటే ఈసారి ఓ కొత్త రూల్‌ను.. నిర్వాహకులు తీసుకువచ్చారు. ఇంతకీ ఆ రూల్ ఏంటి. గతేడాది లడ్డూ ఎంత ధర పలికింది. ఈసారి ఎంత వరకు పలకనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article