Bank Strike: బ్యాంకుల సమ్మె వేళ ఆన్‌లైన్‌ మోసాలు పెరిగే ఛాన్స్‌.. సైబర్‌ నేరాలపై పోలీసుల హెచ్చరిక

4 weeks ago 7
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె, వరుస సెలవుల నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగే అవకాశం ఉండటంతో సైబర్‌ మోసాలపై పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్‌ చేసి ఓటీపీ, ఏటీఎం పిన్‌, సీవీవీ వివరాలు అడిగేవారిని నమ్మొద్దని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించే కస్టమర్‌ కేర్‌ నంబర్లకు బదులుగా అధికారిక నంబర్లనే సంప్రదించాలని చెబుతున్నారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లు తెరవొద్దని అంటున్నారు. అత్యవసర రుణాల కోసం అనధికారిక లోన్‌ యాప్‌లను ఆశ్రయించకూడదని.. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని అంటున్నారు.
Read Entire Article