Bellamkonda Sai Sreenivas BSS12 Poster Released: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న న్యూ మూవీ బీఎస్ఎస్12 ఇటీవల ప్రారంభం అయింది. 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది.