ఒకే మహిళతో పెళ్లైన ఇద్దరు మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే విషయమై ఇరువురూ గొడవ పడి కొట్టుకున్నారు. దీంతో ఒకరు తన కారుతో ఇంకొకడ్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిందితుడు ఇంటిపైకి బాధిత కుటుంబం వెళ్లడం.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో నిందితుడు ఇంటి ముందు ధర్నాకు దిగారు.