Bigg Boss 8 Telugu Contestants: బిగ్‍బాస్ హౌస్‍లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లు వీరే.. ఏడు జంటలుగా..
4 months ago
7
Bigg Boss 8 Telugu Contestants list: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. గ్రాండ్ లాంచ్ ద్వారా హౌస్‍లోకి వెళ్లారు. ఏడు జంటలుగా వీరు ఉన్నారు. ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి.