Bigg Boss 8 Telugu Day 1: చీఫ్‍లుగా ముగ్గురు కంటెస్టెంట్లు.. చీఫ్ ఎంపికలో బిగ్‍బాస్ ఇచ్చిన ట్విస్టుతో తొలి రోజే గొడవలు
4 months ago
6
Bigg Boss 8 Telugu Day 1: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ తొలి రోజు ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కెప్టెన్ లేకపోయినా.. ఆ స్థానంలో చీఫ్‍లు ఉంటారని బిగ్‍బాస్ చెప్పారు. ఏకంగా ముగ్గురు చీఫ్‍లు అయ్యారు. తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి.