Bigg Boss 8 Telugu Day 2 Promo 2: బిగ్‍బాస్‍లో నామినేషన్ల హీట్.. గట్టిగా అరిచేసుకున్న నిఖిల్, సీత: వీడియో
4 months ago
7
Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్‍బాగ్ 8వ సీజన్‍లో తొలి నామినేషన్ల ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది. ఇది ఫుల్ హీట్‍గా జరగనుందని అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోలు వచ్చేశాయి. ప్రోమోలో ఏముందంటే..