Bigg Boss 8 Telugu Today Promo: బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ప్రేరణ, సోనియా, బేబక్క, నాగ మణికంఠ, శేఖర్ బాషా మధ్య తీవ్రంగా ఫైట్ జరిగింది.