Bigg Boss Elimination: తొమ్మిదో వారం బిగ్‌బాస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్‌తో పాటు విష్ణుప్రియ డమ్మీ ప్లేయర్లని నయని పావని అన్నది. నిఖిల్, పృథ్వీతోపాటు హరితేజ బెస్ట్ ప్లేయర్లు అని చెప్పింది.