Bigg Boss Finale: బిగ్ బాస్ ఫినాలేకి స్పెషల్ గెస్టుగా రామ్ చరణ్- కన్నడ, తమిళ స్టార్ హీరోలు, తెలుగు హీరోయిన్స్ ఎంట్రీ!

1 month ago 3
Bigg Boss Telugu 8 Finale Chief Guest Ram Charan: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ రానున్నాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో తమిళం, కన్నడ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఉపేంద్ర, సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారని సమాచారం.
Read Entire Article