Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే
3 weeks ago
3
Bigg Boss Telugu 8 Grand Finale Views: బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే భారీ వ్యూస్ దక్కించుకుంది. స్టార్ మాతో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని హోస్ట్ కింగ్ నాగార్జున నేడు వెల్లడించారు.