Bigg Boss Telugu 8 Grand Launch Live: బిగ్‍బాస్ 8 ప్రారంభం నేడే.. కంటెస్టెంట్లు ఎవరు? గ్రాండ్ లాంచ్‍కు ఐదుగురు గెస్ట్‌లు

4 months ago 7
Bigg Boss Telugu 8 Grand Launch Live: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నేడే (సెప్టెంబర్ 1) మొదలుకానుంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నేడు అట్టహాసంగా జరగనుంది. హౌస్‍లోకి వెళ్లే కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున పరిచయం చేయనున్నారు. ఈ బిగ్‍‍బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ లైవ్ అప్‍డేట్లు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.
Read Entire Article