Bigg Boss Telugu 8 Manikanta: బిగ్‍బాస్ 8 ఫస్ట్ నామినేషన్లలో నాగ మణికంఠ హాట్ టాపిక్ అయ్యారు. అతడిని కొందరు కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. ముఖ్యంగా సంపతీ గేమ్ ఆడుతున్నావంటూ విమర్శించారు. నామినేషన్ల తర్వాత బిగ్‍బాస్‍తో మాట్లాడుతూ మణికంఠ మరోసారి ఏడ్చేశారు.