Bigg Boss 8 Telugu Day 4 Promo: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్‌కు కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాష్ రూమ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ బ్రష్ వేసుకోడానికి టూత్ పేస్ట్‌కు బదులు పేస్ క్రీమ్ పెట్టుకున్నాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 డే 4 ఎపిసోడ్ ప్రోమో చూస్తే..