Bigg Boss Telugu 8: ఇక నుంచి హౌజ్‌లో ఒక్కటే మెగా టీమ్.. సంచాలక్‌గా గంగవ్వ.. బీబీ ఇంటికి దారేది టాస్క్ (వీడియో)

4 months ago 4

Bigg Boss Telugu 8 October 29 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఇక నుంచి రెండు క్లాన్స్ ఉండవని, మెగా క్లాన్ ఒక్కటే ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అలాగే బీబీ ఇంటికి దారేది టాస్క్‌కు సంచాలక్‌గా గంగవ్వను ఉంచారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలోకి వెళితే..

Read Entire Article