Bigg Boss Telugu 8: ఇవాళే బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.. తొలి రోజు సభ్యులు ఎవరంటే?

4 months ago 7

Bigg Boss Telugu 8 Contestants Entry Today: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఇవాళే సుమారు 14 మంది వరకు కంటెస్టెంట్స్ ఇవ్వనున్నారు. అంటే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి 14 మంది వెళ్లనున్నారు. ఆ తర్వాత మరికొంతమంది, అనంతరం కొన్ని వారాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.

Read Entire Article