Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు వింత వ్యాధి.. గుడ్ న్యూస్ కోసం సీక్రెట్ చెప్పిన హీరోయిన్

4 months ago 6

Bigg Boss Telugu 8 Prerana Kambam Disorder: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ఆటపాటలతో ప్రారంభమైంది. హౌజ్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబంకు వింత వ్యాధి ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

Read Entire Article