Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్- ఇక నవ్వులు అన్‌లిమిటెడ్!

4 months ago 8

Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో గత సీజన్స్‌లోని మాజీ కంటెస్టెంట్స్‌ను పార్టిస్‌పేట్ చేసేందుకు తీసుకొస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మాజీ ఇంటి సభ్యులు కన్ఫర్మ్ అయ్యారు. వారి రాకతో బిగ్ బాస్ 8 తెలుగులో నవ్వులు అన్‌లిమిటెడ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Read Entire Article