Bigg Boss Telugu 8 Fourth Contestant Rashmika Mandanna Friend: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి హీరోయిన్ రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ కంబం ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ అయిన ప్రేరణ తాను రష్మిక కలిసి రూమ్‌లో ఉండేవాళ్లం అని, ఎంతో చిలిపి పనులు చేసేవాళ్లం అని చెప్పుకొచ్చిది.