Bigg Boss Telugu 8 September 4th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ గొడవలతో జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో నామినేట్ చేస్తున్న హీరో ఆదిత్యం ఓం చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మనందరం తినాల్సిన విషం ఇది అంటూ శేఖర్ బాషాతో ఆదిత్య ఓం అన్నాడు.