Biggest Flop Sequel Movie In 2024 Joker Folie A Deux: 2024 సంవత్సరంలో అతిపెద్ద ఫ్లాప్ సీక్వెల్ మూవీగా నిలిచింది జోకర్ ఫోలీ ఏ డ్యూక్స్. 2019లో సంచలన విజయం సాధించిన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన జోకర్ 2 బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.