BJP ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నోవాలో రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్నారా..?

1 month ago 4
MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ. 16 కోట్లు తన ఇన్నోవా వాహనంలో కరీంనగర్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ క్లిప్‌ను వైరల్ చేస్తున్నారు. ‘Way2News’ ఈ వార్తా కథనాన్ని ప్రచురించినట్లు షేర్ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి చెందిన రూ.16 కోట్లు స్వాధీనం అనే శీర్షికతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. మెదక్- కరీంనగర్- ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన ఈ వార్తా క్లిప్‌లో నిజమెంత?
Read Entire Article