Brahmamudi August 29th: రుద్రాణి శకుని ప్లాన్.. రాజ్ కావ్యల మధ్య గొడవలు షురూ!
4 months ago
11
ఈరోజు ఎపిసోడ్ లో అప్పు తండ్రి ఇద్దరినీ వాళ్ళ ఇంటికి రమ్మనగా తను రాలేము అని వస్తే మాకు విలువ ఏముంటుందని అంటుంది. ఆ మాటలు విన్న కనకం ఆనందంతో తన పెళ్లి సమయంలోను ఇలానే ఉండేవారని చాలా కష్టపడినట్టు చెప్తుంది.