Brahmamudi Serial December 19th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో బ్యాంక్ వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేస్తామని, ఇంటి నుంచి బయటకు వెళ్లమని అంటారు. సీతారామయ్యపై కోర్టులో కేసు వేసి అయినా ఆస్తి దక్కించుకుంటామని ధాన్యలక్ష్మీ, రుద్రాణి అంటారు. దాంతో ఇందిరాదేవికి హార్ట్ ఎటాక్ వస్తుంది.