Brahmamudi Serial December 21st Episode: బ్రహ్మముడి డిసెంబర్ 21 ఎపిసోడ్‌లో సీతారామయ్య వంద కోట్ల షూరిటీ గురించి కావ్యకు చెప్పు ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం బ్యాంక్ వాళ్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తుంది కావ్య. రాజ్ కావ్య కలిసిపోయారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని కనకంకు చెబుతుంది అపర్ణ.