Brahmamudi: బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్‌లో తాము తయారు చేసిన నగలను జగదీష్‌ప్రసాద్‌కు చూపిస్తాడు రాజ్. క్వాలిటీ చెక్‌లో కిరీటం నకిలీ అని తేలుతుంది. రాజ్‌ను ఫ్రాడ్‌గా పొరపాడిన జగదీష్‌ప్రసాద్ అతడిని దారుణంగా అవమానిస్తాడు. భర్తతో పాటు స్వరూజ్ గ్రూప్‌ను కావ్య కాపాడుతుంది.