Brahmamudi Serial November 2nd Episode: బ్రహ్మముడి నవంబర్ 2 ఎపిసోడ్‌లో సుభాష్‌ను అపర్ణ క్షమించిందన్న విషయాన్ని కావ్యకు కాల్ చేసి చెబుతుంది ఇందిరాదేవి. ఇంత పెద్ద గుడ్ న్యూస్‌ను ఇంత ఆలస్యంగానా చెప్పేది అని కావ్య అంటుంది. కానీ, కావ్య చేసిన దాన్ని రాజ్ మాత్రం తప్పుపడతాడు. వార్నింగ్ ఇస్తాడు.