Brahmamudi Serial September 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ నేరం చేసినట్లు కావ్య ఫైల్స్ తీసుకొచ్చి ఇస్తుంది. దాంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. రాహుల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. కానీ, తర్వాత కావ్యకు దిమ్మ దిరిగే షాక్ ఎదురవుతుంది.