BRS Meeting Live: వరంగల్ సభకు పోటెత్తిన గులాబీ దండు

10 months ago 13
BRS Warangal meeting Live: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.
Read Entire Article