Cabinet meeting: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ భేటీ.. వారందరికీ తీపికబురు!

4 months ago 4
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో వరద నష్టం, కొత్తవారికి పింఛన్లు మంజూరు, ఆపరేషన్ బుడమేరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.
Read Entire Article