CCL 2025 Telugu Warriors Schedule And Live Streaming OTT: సౌత్, నార్త్ హీరోలు క్రికెట్ ఆడి ఈ సంవత్సరం కూడా వినోదం పంచనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 తెలుగు వారియర్స్ ఆడే మ్యాచ్‌ల షెడ్యుల్ వివరాలు వచ్చేశాయి. అలాగే, ఈ సీసీఎల్ 2025 మ్యాచ్‌లను లైవ్‌గా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.