Chaddi Gang: మణికొండలో చెడ్డీ గ్యాంగ్‌ బీభత్సం.. అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నం, సీసీ టీవీలో దృశ్యాలు

1 hour ago 1
Manikonda Chaddi Gang: హైదరాబాద్‌ మణికొండలోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం తెల్లవారుజామున చెడ్డీ గ్యాంగ్‌ చోరీకి యత్నించింది. సుమారు 3.20 గంటలకు లేక్‌సైడ్‌ వైపు ఫెన్సింగ్‌ను కత్తిరించి లోపలికి ప్రవేశించిన దుండగులు సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో చోరీకి ప్రయత్నించారు. పక్కింట్లో ఉండే ఇతర నివాసితులు అప్రమత్తం కావడంతో గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. ఆరుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, ఈ ఘటనతో గేటెడ్‌ కమ్యూనిటీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Entire Article