బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్‌‌లోని ఈ జిల్లాలకు మరోసారి వర్ష సూచన

1 hour ago 1
Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది.. ఇది మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాబోయే 72 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. గతవారమే తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిన సంగతి తెలిసిందే.
Read Entire Article