Chandrababu Delhi Tour: ప్రధానితో చంద్రబాబు భేటీ.. వాటిపైనా చర్చ.. లడ్డూపై కూడా?

1 year ago 32
రెండురోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, కేంద్రం సహకారం, ఏపీలో రోడ్లు అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం, విశాఖపట్నం రైల్వే జోన్ సహా అనేక అంశాలపై చంద్రబాబు, నరేంద్ర మోదీ చర్చించారు. మంగళవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అవుతారు.
Read Entire Article