Chandrababu: ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. "తల్లికి వందనం" కింద రూ.15 వేలు, ముహూర్తం ఫిక్స్

3 weeks ago 3
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో విద్యార్థులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్రంలో తల్లికి వందనం కింద.. విద్యార్థులకు రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. విద్యార్థులకు మాత్రమే కాకుండా రైతులు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించే పథకాలపైనా తాజాగా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.
Read Entire Article