Chandrababu: చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్.. చంద్రబాబు మాస్ వార్నింగ్.. అదే లాస్ట్ రోజంటూ..

1 week ago 5
Chandrababu Warning over Comments on Women: సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు,
Read Entire Article