Chandrababu: తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. త్వరలోనే వారందరికీ పదవులు

1 year ago 26
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు శుభవార్త అందించారు. త్వరలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే నామినేటెడ్ పోస్టుల కోసం వేలమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో తాజాగా సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
Read Entire Article