Chhaava Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'ఛవా' మూవీ.. కొడితే రూ.400 కోట్ల సునామీ!
1 week ago
3
రోజు రోజుకు 'ఛవా' సినిమా జోరు ఇంకా పెరుగుతూనే ఉంది. సినిమా రిలీజైన రెండు వారాలు దగ్గరికి వస్తున్నా.. ఇంకా ఎక్కడ కూడా జోరు తగ్గం లేదు. ఛత్రతి శివాజీ మహారాజు వారసుడు శంభాజీ మహాజరాజు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.