Chiranjeevi: వరద బాధితులకు అండగా మెగాస్టార్.. భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి..!

4 months ago 7
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయన్నారు చిరంజీవి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article