Chiranjeevi | విశ్వక్ సేన్ బాలయ్య మనిషి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
2 months ago
4
టాలీవుడ్ ఇండస్ట్రీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ సేన్ నటిస్తున్న లైల సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా వచ్చిన చిరు నందమూరి, మెగా ఫ్యామిలీపై ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు.