CM Chandrababu: ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

4 months ago 5
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నారు. గత 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా.. ఎమ్మెల్యేలు.. వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Read Entire Article