Comedy OTT: తెలుగులోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

3 weeks ago 2

Comedy OTT: కెవిన్ హీరోగా న‌టించిన బ్ల‌డీ బెగ్గ‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్ల‌డీ బెగ్గ‌ర్ సినిమాను జైల‌ర్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ ప్రొడ్యూస్ చేశాడు.

Read Entire Article