Committee Kurrollu OTT Release: కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈటీవీ విన్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. తేదీపై రూమర్లు బయటికి వచ్చాయి.