Cough Syrup: హెల్త్ అధికారుల హెచ్చరిక.. దగ్గుకు ఈ సిరప్ వాడొద్దు!

4 months ago 10
ప్రజల ఆరోగ్యాలను ఏమాత్రం లెక్కచేయకుండా కొందరు నకిలీ మందులను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లి కేంద్రంగా ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న దగ్గు మందును అధికారులు సీజ్ చేసారు. లైసెన్స్, ఎటువంటి ప్రమాణాలు పాటించుకుండా దగ్గు మందు తయారు చేస్తున్నారని.. ఇది చాలా డేంజర్ అని అధికారులు హెచ్చరించారు.
Read Entire Article