Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. విశ్వాంత్, రియా సచ్‌దేవ్, శిల్పా మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి బసిరెడ్డి రానా దర్శకత్వం వహించాడు.