Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. పాతాళ్ లోక్ 2 ట్రైలర్ చూశారా?

2 weeks ago 3

Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ రెండో సీజన్ వచ్చేస్తోంది. సోమవారం (జనవరి 6) మేకర్స్ ఈ కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొత్త సీజన్ కొత్త కేసుతో ఇన్‌స్పెక్టర్ హథీరాం చౌదరి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Read Entire Article