Current Bills: ఏపీవాసులకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్‌సీ క్లారిటీ

1 month ago 6
Current Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌వాసులకు ఏపీఈఆర్సీ భారీ ఊరట కల్పించింది. గత కొన్ని రోజులుగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి అని వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది. ఎలాంటి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఏపీఈఆర్సీ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇక ఇప్పటికే ఏపీఈఆర్సీకి వార్షిక ఆదాయ నివేదికలు సమర్పించిన డిస్కంలు ఛార్జీల పెంపును ప్రతిపాదించకపోవడం గమనార్హం.
Read Entire Article