Cyclone Ditwah: ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు.. నాలుగు రోజుల పాటూ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

3 months ago 13
Andhra Pradesh Heavy Rains: రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారి, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article