Cyclone Montha Live Updates: ఏపీని వణికిస్తున్న మొంథా తుఫాన్.. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు పొడిగింపు

4 months ago 3
AP Cyclone Montha Weather Forecast Live News Telugu: మొంథా తుపాను నేపథ్యంలో.. రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 పట్టణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో 2194 రిలీఫ్ క్యాంపులను అధికారులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతోపాటు.. ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ప్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article