Cyclone Murasu Live: ఒంగోలు దగ్గర తీరం దాటుతున్న మురసు తుఫాన్..నేడు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

1 hour ago 1
Cyclone Murasu Extreme Rains In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై మురసు తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు దక్షిణ భాగంలో తుఫాన్‌ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. తుఫాన్‌ తీరం దాటే సమయంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Entire Article